VZM: జిల్లాలో నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నట్లు జిల్లా అంధత్వ నివారణా సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ త్రినాధరావు మంగళవారం తెలిపారు. 2022-23లో 16, 2023-24లో 182, 2024-25లో 116, 2025-26లో 168 నేత్రగోళాలను సేకరించినట్లు చెప్పారు. 2026-27లో ఇప్పటివరకు 34 నేత్రగోళాలను సేకరించామని వెల్లడించారు. నేత్రదానంపై ప్రజలు మరింత అవగాహన పెంచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఐదేళ్లలో 516 నేత్రగోళాల సేకరణ'


