VSP: మేయర్ పదవిపై తన ఆసక్తిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరోక్షంగా వ్యక్తం చేశారు. "మేయర్‌గా గంటా రవితేజ పోటీలో ఉంటారా?" అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... "ఏం... నేను పోటీ చేయొద్దా?" అంటూ చిరునవ్వుతో బదులిచ్చారు. దీంతో రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో గంటా మేయర్ బరిలో దిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
మేయర్ పీఠంపై గంటా గురి..!


