KDP: జిల్లాలోని పెండ్లిమర్రి మండలం పగడాలపల్లి గంగమ్మ గుడి వద్ద గ్రావెల్‌తో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అదుపుతప్పి బోల్తాపడిన గ్రావెల్ టిప్పర్


