హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన గ్రామానికి సీసీ రోడ్డు

PPM: సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన గ్రామాల అభివృద్ధిలో భాగంగా రూ.52 లక్షల విలువైన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. రహదారి సౌకర్యంతో గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సేవలు మరింత చేరువవుతాయని ఆమె తెలిపారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.