TPT: దళిత, గిరిజన సమస్యలపై తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు 36 మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు. స్మశానాలకు స్థలాలు, సాగుభూములు, ఇళ్ల స్థలాలు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పాడెపై శవంలా పడుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాడెపై పడుకుని వినూత్నంగా నిరసన


