ELR: పచ్చటి పామాయిల్ తోటలు కష్టపడే కూలీల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయి. పొట్టకూటి కోసం తోటల్లో గెలలు కోస్తుండగా ప్రమాదవశాత్తు ఇనుప గెడలు పైనున్న విద్యుత్ వైర్లకు తగిలి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలతో నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ వైర్లతో కూలీలకు ప్రాణగండం


