హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకి భారీ వర్ష సూచన..!

VSP: ఏపీలో రాగల రెండు రోజుల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.