హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫార్మర్ ఐడీ త్వరగా నమోదు చేసుకోండి

W.G: రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలని ఏఓ చీర్ల రవికుమార్ సూచించారు. పెంటపాడు వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలో పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న 6,247 మంది రైతుల్లో 5,352 మందికి ఫార్మర్ ఐడీ పూర్తయిందన్నారు. మిగిలిన 895 మంది త్వరగా నమోదు చేసుకోవాలని, భవిష్యత్తులో పంట విక్రయాలకు ఇది తప్పనిసరి అని తెలిపారు.