GNTR: మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద RWS కాంట్రాక్టర్ల అసోసియేషన్ మంగళవారం నిరసన తెలిపింది. జల్ జీవన్ మిషన్ పనులకు సంబంధించి 2024 నవంబర్ నుంచి నిలిచిపోయిన రూ. 4,133 కోట్ల బిల్లులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన ఆఫీస్ వద్ద నిరసన


