SKLM: తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక మెరైన్ కంట్రోల్ రూం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మెరైన్ పోలీస్, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో తీర ప్రాంత భద్రతపై సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి'


