హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవిష్యత్‌ కార్యాచరణపై జగన్‌ సమీక్ష

GNTR: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులతో చర్చించారు. ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.