హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాక పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

VSP: కాకినాడ జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బీజేపీ నాయకులు మంగళవారం గాజువాక పోలీసులను కోరారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రోహిణి తదితరులు సీఐ వాసునాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరిపాలని కోరారు.