AKP: పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల ఉత్తరాంధ్ర రైతులకు ఎంతో మేలు చేసే చారిత్రాత్మక ఘట్టమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సెప్టెంబర్ 2న జిల్లాలో నిర్వహించనున్న జలహారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో కూటమి నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పోలవరం కాలువకు వచ్చేనెల జలహారతి


