శ్రీకాకుళం టౌన్ హాల్‌లో ఈ నెల 31న జరిగే వైసీపీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కార్యాలయంలో మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. 2019లో మాదిరిగానే 2029లో కూడా జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కష్టపడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'2029లో మళ్లీ జగన్ ప్రభుత్వమే'


