VZM: బొబ్బిలి పట్టణంలో ఉన్న ఎస్టీ బాలికల సంక్షేమ వసతి గృహంలో మంగళవారం ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) దోమతెరలను పంపిణీ చేశారు. మలేరియా నివారణలో భాగంగా 4 ఎస్టీ వసతి గృహాలు, 8 గిరిజన గ్రామాలకు దోమతెరలను అందించారు. అలాగే, అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన విద్యార్థినులను ఎమ్మెల్యే అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వసతి గృహంలో దోమతెరల పంపిణీ


