హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీలకు ఎమ్మెల్యే కీలక సూచనలు

NTR: జగ్గయ్యపేట చిల్లకల్లు ప్రాజెక్ట్ పరిధిలోని పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన జ్ఞాన జ్యోతి శిక్షణ ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ పిల్లల విద్యాభివృద్ధికి అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు.