హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ‘అత్యాచార బాధితులను ఆదుకోవాలి’

GNTR: అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని దళిత నాయకుడు రాజసుందరబాబు ఆరోపించారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. పెదమక్కెన బాధితులకు రెండేళ్ళు గడుస్తున్నా న్యాయం జరగలేదన్నారు. బాధితులకు 2 ఎకరాల భూమి ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.