SKLM: కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 8న అన్ని గ్రామాల్లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసనలు చేపట్టాలని పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం పలాసలో కొమర వాసు, జోగి అప్పారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎయిర్‌పోర్ట్ కోసం భూములు సేకరిస్తే రైతులు, కూలీలు ఉపాధి కోల్పోతారని వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతిపాదన రద్దు చేయాలి'


