PLD: బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో అగ్ని ప్రమాదంతో ఇల్లు కోల్పోయిన వంకరబోయిన సాంబయ్య కుటుంబానికి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ సహాయం అందించింది. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు వంట సామగ్రి, బియ్యం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోవింద నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ వలి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అగ్నిప్రమాద బాధితులకు సాయం


