ప్రకాశం: ఒంగోలు కార్పొరేషన్ మేయర్ పదవిని కాపు సామాజిక వర్గానికే కేటాయించాలని కాపునాడు నాయకులు డిమాండ్ చేశారు. కార్పొరేషన్‌లో జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం 33 శాతం డివిజన్లను కాపులకు కేటాయించాలని ఆ సంఘం పార్లమెంట్ అధ్యక్షుడు పోగుల మల్లికార్జునరావు, జనరల్ సెక్రటరీ పిచ్చయ్య కోరారు. జనాభాకు తగ్గట్టుగా కాపులకు రాజకీయ ప్రాధాన్యమివ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘మేయర్ పదవి కాపులకు ఇవ్వాలి’


