హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినుల భద్రతపై అవగాహన

TPT: శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో మహిళా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 181, 1098, 1930 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.