AKP: పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “పొలం పిలుస్తోంది” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పి. ఆదినారాయణ, బీసీటీ సైంటిస్ట్ నాగేంద్రవర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి నాట్లలో యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పొలం పిలుస్తోంది కార్యక్రమం


