CTR: పుంగనూరు పట్టణం నక్కబండలో గంధం మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్ర జానపద కలల అకాడమీ మాజీ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాష, YCP రాయలసీమ జిల్లాల జోనల్ మైనారిటీ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ అమ్ము గోడపత్రికల ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
గంధం మహోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ


