హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

SKLM: జిల్లాలోని ఎస్సీ యువతీ యువకులకు వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ కులముల సేవా సహకార సంస్థ ED వినాయకం మంగళవారం తెలిపారు. కిసాన్ డ్రోన్ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికల్ మెయిం టెనెన్స్, మొబైల్ ఫోన్ రిపేర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.