అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆనందపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్‌ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఈశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. వైద్యం వికటించడం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైద్యం వికటించి వ్యక్తి మృతి


