KDP: వేంపల్లెలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కడప రోడ్డులో జేసీబీతో మట్టి తవ్వుతుండగా తాగునీటి పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో నీరు లీకవుతూ శ్రీచైతన్య పాఠశాల పరిసర ప్రాంతానికి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వెంటనే పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని మాజీ వార్డు మెంబర్ ఆంజనేయులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
పైప్‌లైన్ పగలడంతో నీటి సరఫరా బంద్


