హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యోగా–ప్రకృతి వైద్యంపై అవగాహన

TPT: యోగా, ప్రకృతి వైద్యం, డిజిటల్ వెల్నెస్‌పై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 29, 30 తేదీల్లో తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఆసక్తి ఉన్న వారు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంతెన సత్యనారాయణ రాజు, డిజిటల్ వెల్నెస్ కోచ్ బాల కిషోర్ పాల్గొన్నారు.