హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధునిక సాగుతో అధిక లాభాలు: ఎమ్మెల్యే

NTR: మైలవరంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కిసాన్ మేళా–2026లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పాల్గొన్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతను అవలంబించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు, బిందుసేద్యంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.