కాకినాడ: పెద్దాపురం డివిజన్‌లో మిలాద్ ఉన్ నబి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీఎస్పీ బాలగంగాధర్ తిలక్ సూచించారు. మత పెద్దలు, యువత పోలీసులకు సహకరించి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వేడుకల సందర్భంగా డివిజన్‌లో పోలీసులు పూర్తి భద్రత, నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మిలాద్ ఉన్ నబి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి'


