హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేతనాలు పెంచాలని కార్మికుల డిమాండ్

NTR: గండేపల్లి గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కార్మికులు రూ.6 వేల వేతనంతో జీవనం సాగించడం కష్టంగా ఉందన్నారు. ఇతర పంచాయతీల్లో రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనాలు ఇస్తున్నారని తెలిపారు.