KDP: చాపాడులోని కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. గీతా ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని కిచెన్, వాటర్ ప్లాంట్, తరగతి గదులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా తనిఖీ చేశారు. ఎంపీడీవో మధుసూదన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మహమ్మద్ హుస్సేన్, వెటర్నరీ డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కస్తూరిబా స్కూల్లో అధికారుల తనిఖీ


