హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖరీఫ్‌కు నీరేది? రబీకైనా నీరివ్వండి..

KDP: మైదుకూరులో రైతు సమితి జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలను తెలుసుకునేందుకు సెప్టెంబర్ 1 నుంచి రైతు బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్‌లో పంటలు సాగు చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. రబీలో నీటిని విడుదల చేసి సాగుకు అవకాశం కల్పించాలని కోరారు.