హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి'

CTR: మూలూరు ఎస్టీ కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఐసీడీఎస్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ప్రస్తుతం తొమ్మిది మంది చిన్నారులు 1.5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని, కాలనీకి కేంద్రాన్ని మార్చాలని కోరారు.