TPT: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డిని ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ పంచాయతీరాజ్ గెస్ట్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా బొజ్జల మాట్లాడుతూ.. కష్టపడే వారికి సీఎం చంద్రబాబు వద్ద తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి జిల్లాకు సేవలందించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
బొజ్జలను సన్మానించిన ఎస్వీబీసీ ఛైర్మన్


