హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మను దర్శించుకున్న MLA

GNTR: గుంటూరు పశ్చిమ MLA గళ్ళా మాధవి, భర్త రామచంద్రరావుతో కలిసి మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దంపతులకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.