అన్నమయ్య: 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్–2026 విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్–1, గ్రూప్–2, పోలీస్, ఫైర్, అటవీ తదితర శాఖల్లో పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జాబ్ క్యాలెండర్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్: మంత్రి


