హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెరిఫికేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన నేతలు

అన్నమయ్య: మదనపల్లె 20వ వార్డు త్యాగరాజ వీధిలోని సచివాలయంలో నిర్వహిస్తున్న SIR వెరిఫికేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి దంపతులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.