హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల వారీగా జనసేన పరిస్థితిపై ఆరా

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన శ్రేణులతో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సమీక్ష నిర్వహించారు. ఉంగుటూరులోని క్యాంపు కార్యాలయంలో మండల నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి, పోటీకి ఆసక్తి ఉన్న నాయకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.