VSP: పెందుర్తి మండలం నరవ గ్రామంలో కూటమి రాజకీయ విభేదాలు బహిర్గతమయ్యాయి. రూ.కోటితో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలతో కూటమి పరువు తీయొద్దని, ఆధిపత్య పోరుతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూటమిలో భగ్గుమన్న విభేదాలు


