కృష్ణా: ఉయ్యూరు ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.99.27 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.98.01 కోట్లతో సమగ్ర తాగునీటి సరఫరా, రూ.1.26 కోట్లతో చాకలి చెరువు, కుమ్మర్ల చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. తోట్లవల్లూరు నుంచి కృష్ణా జలాలను ఉయ్యూరుకు తరలించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తాగునీటి పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన


