NDL: బేతంచర్లలో మిలాద్-ఉన్-నబీ పురస్కరించుకొని మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పండుగ రోజున ముస్లిం యువకులు పెద్ద సంఖ్యలో మహమ్మద్ ప్రవక్తను గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్నామని మండల కాజీ నూర్ అహ్మద్ తెలిపారు. కార్యక్రమంలో పెద్దలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మిలాద్-ఉన్-నబీ భారీ ర్యాలీ


