కృష్ణా: పెడన పట్టణంలో సీజనల్ వ్యాధులు విజృంభించడంతో డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య పెరుగుతోంది. జ్వరాల బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు పలు వార్డుల్లో పందుల సంచారం అధికంగా ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
పందుల సంచారంతో టెన్షన్


