హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థిని మిస్సింగ్

ప్రకాశం: ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె కనిపించడం లేదని 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిమ్స్ కాలేజీలో విద్యార్థిని చదువుతున్నట్లు సమాచారం. కుతూరి అదృశ్యంపై మరో విద్యార్థిపై అనుమానం ఉన్నట్లు తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. టూటౌన్ సీఐ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.