హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెక్యూరిటీ అనలిస్ట్ కోర్సుపై ఉచిత శిక్షణ

NDL: APSSDC,PMKVY ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ సెంటర్లలో ఆగస్టు 31 నుంచి సెక్యూరిటీ అనలిస్ట్ కోర్సుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. S లలిత తెలిపారు. ఈ కోర్సుకు డిప్లమా డిగ్రీ లేదా బీటెక్ కోర్సులో కంప్యూటర్ చదివినవారు అర్హులు అన్నారు. ఆసక్తి ఉన్నవారు tinyurl.com/gdcbpl లింకులో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.