కృష్ణా: కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. 100 శాతం గ్రాస్ వేతనం, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలి'


