NTR: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో నందిగామ నియోజకవర్గానికి చెందిన వీరంకి వీరాస్వామి ఎన్టీఆర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్ష పదవి ఒక బాధ్యత మాత్రమేనని, సమాజానికి సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. గౌడ సంఘం సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గౌడ సంఘం అధ్యక్షుడిగా వీరాస్వామి


