హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూసేకరణపై అధికారుల తుది పరిశీలన

VZM: కొత్తవలస-విజయనగరం మూడు, నాలుగు రైల్వేలైన్‌ల భూసేకరణపై రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తుది పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు, నాలుగు లైన్‌లో ఇల్లు, దుకాణాలు కోల్పోతున్న నివాసితులు రైల్వే అధికారులను పనులకు అటాకాయించారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఈ జగదీష్, రైల్వే భూసేకరణ అధికారి రాజ్ శైలేష్, ఆర్ఐ షణ్ముఖరావు పాల్గొన్నారు.