హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ బూత్‌ల పరిశీలనలో అబ్జర్వర్

NDL: మహానంది మండలం గాజులపల్లెలోని పోలింగ్ బూత్‌లను జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ ప్రశాంతి పరిశీలించారు. మంగళవారం బీఎల్ఎలను ఆమె సర్ ప్రక్రియ, ఓటర్ల నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చల్లా విశ్వనాథ్, తహశీల్దార్ రమాదేవి, వీఆర్వోలు మోహన్, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.