హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

ప్రకాశం: ఒంగోలు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్టాండ్‌లోని పలు షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా నిర్వహించారు. నాణ్యత లేని, గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులకు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ హెచ్చరించారు.