AKP: పాయకరావుపేటలో మంగళవారం విద్యార్థులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘అభయ’ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్సై అలీ, ఏఎస్సై గోవింద్ పాల్గొని విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో 112, 100 సేవలను వినియోగించుకోవాలని, సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అభయపై విద్యార్థులకు అవగాహన


